7 September, 2026 | 12:50 PM

బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్

07-09-2026 | 11:02am

దామరచర్ల :సెప్టెంబర్ :7 హైదరాబాద్ లో జరుగుతున్న చలో ఇందిరా పార్క్(Chalo Indira Park) విద్యార్థి మహా ధర్నా కు వెళ్లకుండా దామరచర్ల మండల బిజిపి నాయకులను వాడపల్లి పోలీస్ ముందస్తు అరెస్ట్(Preventive arrest) చేశారు. అరెస్ట్ అయిన వారిలో  బీజేపీ(BJP) మండల అధ్యక్షులు మేశ్య నాయక్ , మండల ప్రధాన కార్యదర్శి మోదాల కృష్ణంరాజు యాదవ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు ఈగ సైదరావు తదితర నాయకులు ఉన్నారు

మరిన్ని వార్తలు