ఆలయ నిర్మాణానికి రూ 2 లక్షల విరాళం

27-11-2026 | 04:40pm

దామరచర్ల :నవంబర్ :27: దామరచర్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న గంగమ్మ తల్లి ఆలయ(Gangamma Mother Temple) నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు రూ 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఆయన తరఫున మండల నాయకులు  కుందూరు వీరకోటి రెడ్డి, సోము సైదిరెడ్డి లు శుక్రవారం యాదవ సోదరులకు ఆ సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా భాస్కర్ రావు కు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దామరచర్ల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు  యాదవ సోదరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు