భైరాపూర్లోమహారుద్ర హోమం
వెల్దండ అక్టోబర్ 17: నాగర్కర్నూల్ జిల్లా(Nagarkurnool District), వెల్దండ మండలం, భైరాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ(Sri Lakshmi Narasimha Swamy Temple) పరిధిలో వివేకానంద యువశక్తి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం శ్రీ మహారుద్ర హోమం భక్తిశ్రద్ధలతో(devotional) నిర్వహించార గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ పవిత్ర హోమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. వేద మంత్రోచ్చారణలు, హోమ క్రతువులతో కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలోముంచెత్తింది.
సనాతన ధర్మ పరిరక్షణతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, యువతలో సేవాభావం మరియు ఐకమత్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వివేకానంద యువశక్తి ఆధ్వర్యంలో ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ వివేకానంద యువశక్తి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు భైరాపూర్లో మహారుద్ర హోమ వెల్దండ అక్టోబర్ 17: వెల్దండ మండలం, భైరాపూర్ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిధిలో వివేకానంద యువశక్తి శనివారం రోజు ఉదయం శ్రీ మహారుద్ర హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
లోకకల్యాణం, గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, గ్రామ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ పవిత్ర హోమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. వేద మంత్రోచ్చారణలు, హోమ క్రతువులతో కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తింది.సనాతన ధర్మ పరిరక్షణతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడం, యువతలో సేవాభావం మరియు ఐకమత్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా వివేకానంద యువశక్తి ఆధ్వర్యంలో ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, సహక