సద్దుల బతుకమ్మకు లైట్స్ ఏర్పాటు
17-10-2026 | 11:52pm
సదాశివనగర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో(Dharmaraopeta Village) ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మ పండగ(Bathukamma festival) కోసం స్థానిక సర్పంచ్ ఉమర్ చెరువు కట్టపై నూతనంగా సిటీ లైట్స్ ఏర్పాటు చేపించారు.రాత్రి సమయంలో బతుకమ్మ నిమజ్జనం(Bathukamma Immersion) లో ఇబ్బంది కలుగ కుండా గ్రామం నుండి చెరువు కట్ట వరకు గ్రామ పంచాయతీ(Village Panchayat) ఆధ్వర్యంలో సిటీ లైట్స్ ఏర్పాటు చేసినట్టు సర్పంచ్ తెలిపారు.