‘కాకా’పై బిగ్ అప్డేట్! (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘కాకా’(Chiranjeevi Kaaka Movie) సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే మరోవైపు డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ వేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ ప్లాన్ ప్రకారం జనవరి 13న ‘కాకా’(Kaaka Movie January 13 Release) థియేటర్లలోకి రానుంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా సాగుతుండటంతో సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. చిరంజీవి–బాబీ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్‌కు తోడు.. సంక్రాంతి బరిలో ఈ సినిమా ఎలాంటి సందడి చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
And the Dubbing Starts to set THE BLOODY BENCHMARK ….🎙️🔥#KAAKA - JAN 13th Sankranthi 2027❤️🔥#KAAKAOnJan13 pic.twitter.com/hGHTxLJ0bK
— Kaaka (@KaakaMovie) September 25, 2026