కల్లు కోసం గ్రామస్తులు ఆందోళన
01-10-2026 | 08:40pm
చేగుంట అక్టోబర్ 01,విజయక్రాంతి: కల్లు కోసం గ్రామస్తులు ఆందోళన, చేపట్టిన సంఘటన మాసాయిపేట పట్టణ కేంద్రం లో (Masaipet town center)చోటు చేసుకుంది,మండలంలో కల్లు వ్యాపారాన్ని గురువారం కొత్త యజమానులు (నూతన కళ్ళు వ్యాపారులకు) చేపట్టారు, గ్రామం లో ప్రతి ఇంటికి కళ్ళు సరఫరా చేయాలని,గ్రామం లో నాణ్యమైన కల్లు అందించి, ప్లాస్టిక్ నిషేధిత కవర్ లో కాకుండా సీసాలలోనే అందించాలని, ప్లాస్టిక్ రహిత దుకాణంగా, మాసాయిపేట ముందుండాలని అన్నారు,ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని నాణ్యతమైన కళ్ళు అందించాలని లేదంటే కల్లు ను మాసాయిపేట పట్టణ కేంద్రం లో బహిష్కరిస్తామని నూతన యజమానులను గ్రామస్తులు హెచ్చరించారు.