Breaking News

బీఆర్ఎస్ లోకి పలువురి చేరికలు

09-09-2026 | 04:59pm

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మండల నాయకుడు సంగ లచ్చన్న(BJP Mandal leader Sanga Lachanna) బుధవారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. లచ్చన్నకు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇండ్ల లింగన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు