ఎమ్మెల్సీ తాతా మధును పదవి నుంచి తొలగించాలి

08-09-2026 | 12:16am

మిడ్జిల్: దళిత స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌(MLC Thatha Madhu) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మహమ్మద్‌ గౌస్(Congress Mandal President Mohammed Ghaus), సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఎడ్ల శంకర్‌ ముదిరాజ్ డిమాండ్‌ చేశారు. తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌ రెడ్డి, నాయకులు సాయులు, వాడ్యాల విజయ్‌కుమార్‌, నర్సింహా, జంగయ్య, కృష్ణయాదవ్‌, ఉస్మాన్‌, చంద్రమౌళి, ఆదామ్‌, చెన్నయ్య, నిరంజన్‌, వెంకటయ్య, రామ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు