ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

01-11-2026 | 08:53pm

మహమ్మదాబాద్ నవంబర్ 1 (విజయక్రాంతి): మండల పరిధిలోని షేక్ పల్లి గ్రామపంచాయతీ లోగల షేక్ పల్లి తండాలో కాట్రావత్ మన్నీ బాయి, రేక్యా నాయక్, జమ్మా బాయి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం(Indiramma Housewarming) ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హజీ, అనంతయ్యగుప్తా మాజీ ఎంపీపీ శాంతిరంగ్య, వెంకట్ రాములు, ఉప సర్పంచ్ రవి నాయక్, వార్డు సభ్యులు దేవి, శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ బాష్యనాయక్, రాగ్యా,దేవుని,సుబ్యా, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు