మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన తుంబూరు దయాకర్ రెడ్డి
నేలకొండపల్లి, (విజయక్రాంతి): నేలకొండపల్లి పట్టణంలోని శ్రీ రామ్ ఫైనాన్స్ పక్క వీధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ఇంచార్జీ తుంబురు దయాకర్ రెడ్డి (Thumburu Dayakar Reddy) ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అతిధులను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు..ఈ కార్యక్రమంలో సహేల జావిద్,నేలకొండపల్లి ఎస్సై శ్రీనివాసరెడ్డి, నేలకొండపల్లి ఎంఈఓ చలపతిరావు, కొడాలి గోవిందరావు, వెన్నపూసల సీతారాములు,శాఖమూరి రమేష్, నెల్లూరి భద్రయ్య, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల సత్యనారాయణ, సోమనబోయిన వెంకన్న, రాయపూడి రోహిత్,
పసుపులేటి శ్రీలత, మామిడి వెంకన్న, యడవల్లి సైదులు, యడవల్లి నాగరాజు,దోసపాటి శేఖర్, రేగురి హనుమంతరావు, సర్పంచ్ బోయిన వేణు,గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు యూత్ సభ్యులు జెర్రిపోతుల అంజని, సోమనబోయిన సాయి నవీన్, లక్కం శ్యామ్, గొలుసు పవన్, కైలాసపు గోపి, ప్రజాపత్ విశాల్,ప్రజాపతి రాకేష్, సోమన బోయిన సాయికిరణ్ , కాసాని సిద్ధార్థ , కాసాని మహేష్ , జర్రిపూతల బాబి,పిట్టల సాయి,గొలుసు వంశీ,యడవల్లి సూర్య,జంగిలి హర్షవర్ధన్,పెరుమళ్ళ సాయి వెంకట్,ప్రజాపతి శ్రీరామ్,ప్రజాపతి లలిత్ ప్రజాపతి కృష్ణ,ప్రజాపతి దిలీపు, కందిబండ లోకేష్,ప్రజాపత్ ఆకాష్,కారంశెట్టి అద్విక్ తదితరులు పాల్గొన్నారు..