కనకం మైసయ్య కుటుంబాన్ని పరామర్శించిన కందాళ

22-10-2026 | 09:39pm

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం కనకం మైసయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గురువారం వారి స్వగ్రాహం నందు మైసయ్య చిత్రపటాన్ని పూలమాలేసి నివాళులర్పించారు.  వారి కుటుంబాన్ని భరోసా కల్పించారు. మైసయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు