బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ యువజన నాయకుడు
05-10-2026 | 04:55pm
కూసుమంచి,(విజయక్రాంతి): లోక్యతండా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు భూఖ్య నాగరాజు(Congress Youth Leader Bhukya Nagaraju) నేడు ఎమ్మెల్సీ తాత మధుసూదన్(MLC Tata Madhusudan), మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య, జిల్లా పార్టీ నాయకులు తరపున బాలాజీ గారు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ పాషా పాల్గొన్నారు.