యాసంగిలో నీటిని తక్కువగా వినియోగించే పంటలు సాగు చేయాలి
12-10-2026 | 04:56pm
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్(Bikkannur) మండల కేంద్రంలోని ఎస్వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాల రవీందర్(RTA District Working President Gangala Ravinder) కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ అంశాలపై అధికారులు తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.