ఏసీబీకి చిక్కిన వార్డెన్ వాల్సింహ

18-09-2026 | 04:40pm

చర్ల, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోనీ సత్యనారాయణపురం( Satyanarayanapuram)ఎస్.టి.బాలర హాస్టల్ వార్డెన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారి వై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర వసతి గృహంలో వంట మనిషికి జీతం చెల్లించేందుకు వార్డెన్ రూ 20వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో మంటమనిషి ఏసీబీ ని ఆశ్రయించి శుక్రవారం రూ 14 వేలులంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్సీబీ అధికారులకు చిక్కాడు.

మరిన్ని వార్తలు