రేవంత్ అహంకారం బద్దలైంది: కేటీఆర్

18-09-2026 | 05:12pm

హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు(Danam Nagender disqualification)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. సత్యమేవ జయతే.. అంటూ ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్(KTR tweet) చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా వారికి ఇదే గతి వస్తుందని, ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌(MLA Danam Nagender)పై అన‌ర్హ‌త వేటుతో బీఆర్ఎస్ న్యాయపోరాటం ఫలించిందన్నారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ ఫిరాయింపు రాజకీయాలకు చెంపపెట్టు అని, న్యాయమే గెలిచిందని, రాజ్యాంగం ముందు రేవంత్ అహంకారం బద్దలైందని కేటీఆర్ అన్నారు.

మరిన్ని వార్తలు