నూనె గింజల పంటల సాగుతో ఆర్థిక అభివృద్ధి

18-09-2026 | 05:23pm

బోథ్ ఆత్మ చైర్మన్

బోథ్ నవంబర్ 18 ( విజయ క్రాంతి) నూనె గింజల పంట సాగు (Oilseed crop cultivation)పైన రైతులు దృష్టి సారించాలని దీంతో ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ (ATMA Chairman G. Raju Yadav) పేర్కొన్నారు శుక్రవారం సోనాల మండలంలోని ఘన్పూర్ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు, ఉన్నాను డిఏపి యూరియా (DAP and Urea) పై రైతులకు అవగాహన కలిగించారు.

అంతేకాక నూనె గింజల ఉత్పత్తి పంటల సాగు చేసినట్లయితే ఆర్థిక అభివృద్ధి చెందే విలువందన్నారు జిల్లా వ్యాప్తంగా వేలమంది రైతులు పామ్ ఆయిల్ పంట సాగుపై దృష్టి సారించర న్నారు. కార్యక్రమంలో ఘన్పూర్ సర్పంచ్ ఎం రమాదేవి, ఉపసర్పంచ్ జాదవ్ రమేష్, పారిడీ(కే )సర్పంచ్ వినోద్ సింగ్, చింతల బోరి సర్పంచ్, జి శ్రీరామ్ సహకార సంఘం డైరెక్టర్ ఎల్ పోశెట్టి, మాధవరావు పటేల్, లతోపాటు ఏడిఏ శ్రీధర్ స్వామి శాస్త్రవేత్తలు రఘువీర్ , ఏవో దేవా నాయక్,రవితేజ, వజిద్ ఉమా డిసిఎస్ వాలంటీర్ గజానంద్, ఉపేందర్ లతోపాటు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు