TUWJ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక

10-09-2026 | 12:11am

ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) ఆదిలాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదిలాబాద్‌ లో బుధవారం నిర్వహించిన యూనియన్‌ జిల్లా మహాసభకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహాత్ అలీ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్ గా మాధస్తు రాజేశ్వర్, కో కన్వీనర్ నూకల దేవేందర్ తో పాటు పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు