బోథ్ లో వర్షం చల్లబడ్డ వాతావరణం

03-11-2026 | 03:33pm

బోథ్. నవంబర్3( విజయక్రాంతి): బోథ్ మండల కేంద్రంలో(Both Mandal Headquarters) మంగళవారం మధ్యాహ్నం చిరుజల్లు కురిసింది. దీంతో వాతావరణం(Weather) చల్లబడినట్లు అయింది. చిరుజల్లుల వల్ల చేతికి అందే పత్తి పంటకు కొంత నష్టం జరుగుతుందని రైతులంటున్నారు. ఏది ఏమైనా తుఫాన్ కారణంగా మండలంలో వాతావరణం చల్లబడింది.

మరిన్ని వార్తలు