కొనసాగుతున్న ఆసరా పెన్షన్ల సర్వే

23-09-2026 | 04:58pm

బోథ్. సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): సోనాల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేతో పాటు ఆసరా పెన్షన్ల(Aasara Pension) సర్వేను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా నియమించబడ్డ దేవా నాయక్ వ్యవసాయ అధికారి దరఖాస్తుదారుల జాబితాను తీసుకొని ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు. దరఖాసిదారులు అర్హుల అనహరుల అనే విషయమై సర్వే చేపట్టారు.

మరిన్ని వార్తలు