సామూహిక వందేమాతరం గీతాలాపన

25-09-2026 | 02:40pm

బోథ్. సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి) :మండలంలో నామామి భారత్ వందేమాతరం(I bow to Bharat; Vande Mataram) ఒక 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో స్థానిక సరస్వతి విద్యాపీఠం వారు సామూహిక వందేమాతరం గీతాలాపన చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకు కోటి గలాలతో వందేమాతరం గేయాలపన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో అందులో భాగంగానే సరస్వతి శిశు మందిర్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పోషకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు