చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన న్యాయవాది

04-11-2026 | 08:30pm

బోథ్ నవంబర్ 4 (విజయక్రాంతి): మండలంలోని ఇంకర్పల్లి గ్రామానికి చెందిన ఆడే జుగాది రావు పటేల్ ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి(RIMS Hospital)లో అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న న్యాయవాది వందనం శంకర్ పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఆయన వెంట వార్డు సభ్యులు శ్రీరామ్ పల్కు పురుషోత్తం ఆడేం శంభులు ఉన్నారు.

మరిన్ని వార్తలు