మార్కెట్ కమిటీ డైరెక్టర్‌ను పరామర్శించిన చైర్మన్
07-09-2026 | 07:42pm
బోథ్,(విజయక్రాంతి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్(Director of Market Committee) వినేశ్వర్ సోమన్నను మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ పరామర్శించారు. హైదరాబాదులో చికిత్స పొంది తిరిగి వచ్చిన ఆయనను సోనాలలోని ఆయన ఇంటికి వెళ్లి ప్రమాదం గురించి అడిగి తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న తోపాటు నాయకులు సెమిందర్ రెడ్డిలు ఉన్నారు.
