ప్లాస్టిక్‌కు గుడ్‌బై.. స్టీల్ కంచానికి హాయ్!

29-09-2026 | 07:56am

హైదరాబాద్: భోజనం చేసేటప్పుడు ప్లేట్(Plate) విషయంలోనూ కాస్త జాగ్రత్త అవసరం! ప్లాస్టిక్ ప్లేట్లను తరచుగా ఉపయోగించడం కంటే స్టెయిన్‌లెస్ స్టీల్ కంచాల్లో తినడం ఆరోగ్యానికి, పరిశుభ్రతకు అనుకూలమైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌(Plastic)లో వడ్డించకుండా స్టీల్ పాత్రలను ఉపయోగించడం మంచిది. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే పదార్థాలు, వాటి నాణ్యత, వేడికి గురయి.. ఆహార భద్రతపై ప్రభావం చూపవచ్చు.అందుకే.. ప్లాస్టిక్‌కు దూరంగా ఉండండి.. స్టీల్ కంచాన్ని ఎంచుకోండి.. పరిశుభ్రంగా తిందాం.. ఆరోగ్యంగా ఉందాం!

మరిన్ని వార్తలు