ఫ్రీ బస్సులో సీటు వార్!.. జుట్టుజుట్టు పట్టుకొని రచ్చరచ్చ..!

13-09-2026 | 12:56pm

పరిగి: హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు(TSRTC bus)లో సీటు కోసం మహిళలు పరస్పరం జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన చోటుచేసుకుంది. ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య వాగ్వాదం తలెత్తి, చివరకు ఘర్షణకు దారితీసింది. మహిళల గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


మరిన్ని వార్తలు