పదవీ విరమణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
05-09-2026 | 08:30pm
నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్(Best Teacher Award) గ్రహీత దిర్శించర్ల గ్రామానికి చెందిన చెన్నబోయిన క్రిష్ణయ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవీ విరమణ పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని వారికి దిర్శించర్ల యాదవ్ యూత్ ఆధ్వర్యంలో శాలువా కప్పి, మెమెంటో అందించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్థనబోయిన నాగరాజు, పార్థనబోయిన విజయ్ కుమార్, చింతలచెరువు సతీష్, చెన్నబోయిన నవీన్, పగిడి శ్రీనివాస్, బుర్రి రాజు తదితరులు పాల్గొన్నారు.






