5 September, 2026 | 2:54 PM

జాతీయ స్థాయిలో బీసీ చైతన్య సదస్సు

05-09-2026 | 01:20pm

హైదరాబాద్: అసమానతలను తొలగించేందుకు కులగణన(Caste Census) అనేది చాలా ముఖ్యమని గాంధీభవన్ లో(Gandhi Bhavan) కాంగ్రెస్ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. జాతీయస్థాయిలో వంద రోజుల్లో బీసీ చైతన్య సదస్సు(National-level BC Awareness Conference) నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ ఓబీసీలు సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్రంపై ఒత్తిడి పంచేందుకు బీసీ చైతన్య సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు