గతంలో పింక్ రంగు.. నాడు నలుపు రంగు

18-09-2026 | 01:41pm

గుమ్మడిదల: గత సంవత్సరంలో పింక్ నీల సమస్యతో దోమడుగు గ్రామస్తులు రోడ్ ఎక్కిన విషయం తెలిసిందే ఇప్పుడు నలుపు వ్యర్థ జలాలతో హెటిరో డ్రగ్స్ యూనిట్ వన్ పరిశ్రమ(Hetero Drugs Unit One Industry) యజమాన్యం దోమడుగు నల్లకుంటను పూర్తిగా వ్యర్థ జలాలతో నలుపు రంగులోకి మారుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు