జవాపత్రాల మూలంకనం రద్దు ఎంఈఓ ఉపాధ్యాయుల వినతి
01-10-2026 | 02:45pm
రాయికోడ్ అక్టోబర్ 1 విజయ క్రాంతి: ప్రభుత్వం పాఠశాలలో(government schools) సమగ్ర మూలంకన 1 జవాబు పత్రాల భాగ్య భాహ్య ములంకరణ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల యూనియన్ నాయకులు ఉపాధ్యాయులు గురువారం ఎంఈఓ నరసింహులు వినతిపత్రం అందించారు ఉపాధ్యా యుల మండల నాయకులు టి పి టి ఎఫ్ అధ్యక్షులు ఫిరంగుల గోపాల్ తపస్ అధ్యక్షులు యాదయ్య టిఆర్టియు అధ్యక్షు ,
విజయకుమార్ వాళ్లు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు మూలంకన జవాబు పత్రాల భాగ్యమూలంకన వ్యతిరేకించడం జరిగిందన్నారు గతంలో నిర్వహించిన పద్ధతులను మూలంక పత్రాలను నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ కు తమ వినతిపత్రం సమర్పించినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లు నాగరాజ్ యాదవులు శ్రీనివాస్ నాగేష్ సంగీత మల్లేశం ధనరాజ్ అఖిలేష్ రాములు హైమదు తదితరులు పాల్గొన్నారు