ముర్కిమయంగా మారినా కొల్లూరు పెద్ద చెరువు
నిరుపయోగంగా ఉన్నా ఎస్ టి.పి మోటర్లు పంప్ హౌస్.
రామచంద్రపురం ఆగస్టు 08: తెల్లాపూర్ డివిజన్ (Tellapur Division)పరిధిలోని కొల్లూరు పరిధిలో ఉన్న డబల్ బెడ్ రూమ్ కాలనీకి సంబంధించిన డ్రైనేజీ మురికి నీరు కొల్లూరు పెద్ద చెరువులకు రావడం ద్వారా స్వచ్ఛంగా నీరుతో ఉన్న కొల్లూరు పెద్ద చెరువు ముర్కిమయంగా మారింది ధాంతో చెరువు కలుషితమవుతుందని స్థానికులు వాపోయారు.
డబల్ బెడ్ రూమ్ లో ఏర్పాటుచేసిన ఎస్టిపి నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది అక్కడ ఉన్న మోటర్లు పంప్ హౌస్ మొత్తం జంగు పట్టి పాడైపోయాయి పట్టించుకోనే అధికారులు లేరు సమస్యల మీద పర్యవేక్షణ లేని అధికారులకు జీతాలు ఎందుకు జెంగు పట్టిన ఎస్ టి పికి సంబంధించిన సామాగ్రిని మీద ఎందుకు నీగా లేదు.
మాకెందుకులే అనుకున్నందుకేమో కొల్లూరు పెద్ద చెరువు మొత్తం మురికి నిరుత్తో నిండుతోంది డబుల్ బెడ్ రూమ్ కాలనీలో STP పెట్టి అధికారులు మరిచిపోయారు అనుకుంటా అని అధికారులు వెంటనే చేర్యాలు తీసుకురావాలని స్థానికులు అంటున్నరు...