నిరుపేదలకు సిఎం సహాయనిధి ఆపన్నహస్తం

23-10-2026 | 09:46pm

రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ అందజేత

పటాన్‌చెరు, అక్టోబర్ 23: ఆపద సమయంలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇంద్రేశం మున్సిపాలిటీ పీఎన్‌ఆర్ కాలనీకి చెందిన కరుణాశ్రీ, పటాన్‌చెరు అంబేద్కర్ కాలనీకి చెందిన బయగళ్ల ప్రతాప్‌కు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.5 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నా

మరిన్ని వార్తలు