గాయపడిన లోహిత్‌కు సండ్ర పరామర్శ
23-10-2026 | 10:05pm
కల్లూరు,అక్టోబర్ 23 (విజయ క్రాంతి): కల్లూరు బీఆర్ఎస్ యువజన మండల అధ్యక్షుడు, మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పెడకంటి రామకృష్ణ(Pedakanti Ramakrishna) కుమారుడు లోహిత్ కాలికి గాయం కావడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో(Hospital) శస్త్రచికిత్స చేయించుకున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) ఆసుపత్రికి వెళ్లి లోహిత్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనల(Advice from doctors) మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. Lఆయన వెంట పెడకంటి రామకృష్ణ,సలీం, చిరంజీవి తదితరులు ఉన్నారు.