మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి దసరా శుభాకాంక్షలు

22-10-2026 | 04:43pm

నాగల్‌గిద్ద: మండలం శేరి దామరగిద్ద గ్రామానికి చెందిన బీఆర్ఎస్(BRS) యువ నాయకుడు గణపతి రావు పాటిల్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి(Former MLA Mahareddy Bhupal Reddy)ని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు(Vijayadashami Greetings) తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డికి పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఆయన తనయుడు రోషన్‌రెడ్డికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారుతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు