రుద్రూర్ ఇంచార్జ్ ఎస్సె రామ్ బాధ్యతల స్వీకరణ

27-10-2026 | 10:24pm

బోధన్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): రుద్రూర్ ఇంచార్జ్ ఎస్సైగా ఎల్. రామ్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. రుద్రూర్(Rudrur) ఎస్సై మనోజ్ కుమార్ ప్రస్తుతం సెలవులో ఉండడంతో ఆయన స్థానంలో ఇంచార్జ్ ఎస్సెగా ఎల్. రామ్ బాధ్యతలు స్వీకరించారు. సిరికొండ, బోధన్ టౌన్ లో ఎస్సై రామ్ విధులు నిర్వహించారు. అక్కడి నుండి రుద్రూర్ గ్రామానికి ఇంచార్జ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని వార్తలు