జిల్లా ఎస్పీని కలిసిన నేతలు

06-10-2026 | 03:44pm

నిర్మల్ అక్టోబర్ 6 ( విజయ క్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ కమిటీ(Telangana Congress Party SC Department Committee) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలను(SP Janaki Sharmila) కలిశారు. రాష్ట్ర కార్యదర్శి కొంతం గణేష్, నియోజకవర్గ ఇన్చార్జ్ కత్తి నరేందర్ తో పాటు జిల్లా  కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు కలిసి పరిచయం చేసుకున్నారు. అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి డిపార్ట్మెంట్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు