శ్రీ హరి రావు పరామర్శ
28-10-2026 | 06:30pm
నిర్మల్ అక్టోబర్ 28 ( విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ(Nirmal Constituency) ఇన్చార్జ్ కె శ్రీహరి రావు పలు కుటుంబాలను బుధవారం పరామర్శించారు. బెస్తవార్పెట్ కు చెందిన విశ్రాంత sub Inspector of పోలీస్ చలివేంద్రి మంజులపూర్ కు చెందిన గొండ ( మంగళారపు రాజన్న) బోయి వాడ బస్సుడిపో ప్రాంతానికి చెందిన congress కార్యకర్త రవీందర్ తదితర కుటుంబాలను పరామర్శించారు .
మార్కెట్ కమిటి ఛైర్మెన్ సొమ భీమ్ రెడ్డి గండిరామన్న ఆలయ కమిటి చైర్మన్ కొట్టె శేఖర్, మంజులపూర్ మాజీ ఎంపీటీసీ నర్సారెడ్డి, పద్మనాభ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు...