సిసి రోడ్డు పనులు ప్రారంభించిన డిసిసి ఉపాధ్యక్షులు

31-10-2026 | 08:17pm

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality) 11వ వార్డులో సిసి రోడ్డు పనుల(CC Road Works)ను ఆ వార్డు కౌన్సిలర్ డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం ప్రారంభించారు. శనివారం 11వ వార్డు కాలనీలో అంతర్గత రోడ్లను సిసి రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాలు నాయక్, మున్సిపాలిటీ ఏ ఈ జాడి శ్రీనివాస్, సిబ్బంది సురేష్ ,కాలనీవాసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు