భూమి తగాదాలు కొట్టుకున్న ఇరువర్గాలు ఒకరికి తీవ్ర గాయాలు
23-10-2026 | 09:50pm
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 23 విజయక్రాంతి: వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) ఒడిశాల సత్యం వయసు 55. సంవత్సరాలు ఆలు బాకా గ్రామం శుక్రవారం భూమి తగాదాలు కొట్టుకున్న ఇరువర్గాలు ఒకరికి తీవ్ర గాయాలు 108 వెంకటాపురం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలింపు ప్రస్తుతం ములుగు మెరుగైన వైద్యం కొరకు మనకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించడం జరిగింది 108 సిబ్బంది ఈ ఎం టి రాజలక్ష్మి పైలెట్ వెంకటేష్, పాల్గొనడం జరిగింది.