చందనలో సినీ నటి సందడి

08-10-2026 | 07:43pm

నిర్మల్, అక్టోబర్ 8 ( విజయక్రాంతి): నిర్మల్‌ జిల్లా కేంద్రంలో  సీబీఎస్‌ (చందన బ్రదర్స్) షాపింగ్‌ మాల్‌(Chandana Brothers Shopping Mall) లో దసరా ధమాకా సేల సినీనటులు హైపర్ ఆది,  ఇరుముడి ఫేమ్‌ మణెమ్మ, గాయత్రి  సందడి చేశారు. దసరా దమాకాలను ప్రారంభించారు. మణెమ్మ, గాయత్రి మాట్లాడుతూ.. సీబీఎస్‌ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్‌ కాస్ట్యూమ్స్‌ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్‌ చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే డిజైన్లు, వెరైటీలు ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే సీబీఎస్‌ తనకు ఎంతో ఇష్టమైన షాపింగ్‌ డెస్టినేషన్‌గా మారిందన్నారు.

ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చాను. వస్త్రాలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులతో మాట్లాడారు సీబీఎస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ *జానా సురేష్‌*కొత్త ప్రపంచంలో కొత్త డిజైన్లతో దసరాకు ధమాకా సెల్ ను ప్రారంభించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు