జోరుగా స్మార్ట్ కార్డుల పంపిణీ
15-09-2026 | 07:40pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో ఉన్న రేషన్ కార్డు(smart ration cards) లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ కార్డులను డీలర్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రాంనగర్ ఈడిగం బ్రహ్మపురి, భాగ్యనగర్ చింతకుంట వాన రతర కాలనీలో మంగళవారం స్మార్ట్ కార్డులను అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం(Ration Dealers Association) అధ్యక్షులు అధ్యక్షులు రాజేందర్, కౌన్సిలర్లు రావుల్ వార్ విట్టల్, సూరజ్ నాయక్, ఆర్ఐ మొయినుద్దీన్, రేషన్ షాప్ డీలర్ అల్లాడి వెంకటరమణ పాల్గొన్నారు