22 April, 2026 | 2:19 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ది వన్ అండ్ ఓన్లీ క్యాంపెయిన్ ఆవిష్కరణ

09-03-2026 11:20 PM

ముంబై: తర తరాల కోసం విజయం యొక్క ఆలోచనను మెరుగుపరిచిన సాంస్కృతిక దిగ్గజం  బ్లెండర్స్ ప్రైడ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్,  తమ కొత్త కాంపైన్  ‘ది వన్ అండ్ ఓన్లీ’ ను ఆవిష్కరించింది. విజయం గురించి ఆకర్షణీయమైన కొత్త కథనం దీనికి స్ఫూర్తి.

నేటి ప్రపంచంలో విజయం  యొక్క గుర్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోటీ పెరిగిపోవడంతో బ్రాండ్ ప్రమోషన్స్ కోసం కొత్త కొత్త మార్గాలను ఎంచుకోక తప్పడం లేదు. దీనిలో భాగంగానే బ్లెండర్ స్ప్రైడ్ కూడా ఫ్యాషన్ ఐకాన్స్ తో ప్రత్యేకంగా బ్రాండింగ్ ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టింది. ప్రముఖ మోడల్స్ అవంతి నాగ్ రథ్, కిరణ్ దీప్ చహల్ ,మహికా శర్మలతో  ది వన్ అండ్ ఓన్లీ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.

స్టైల్ మరియు అర్థవంతమైన కంటెంట్ లో మూలాలు కలిగిన ఈ బ్రాండ్ ఆధునిక భారతదేశపు సంస్కృతిలో ముందుండటం నుండి , పరిశ్రమలో ఎన్నో ప్రథమాలకు మార్గదర్శకత్వంవహించడం, దిగ్గజపు ఫ్యాషన్ ప్లాట్ ఫాంలను రూపొందించడం వరకు. ‘ద వన్ అండ్ వోన్లీ’త క్యాంపెయిన్ చేస్తుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ తో పాటు సోషల్ మీడియా, ఇతర ప్రమోషనల్ ఫ్లాట్ ఫామ్స్ పై పూర్తిస్థాయిలో  ది వన్ అండ్ ఓన్లీ క్యాంపెయిన్ ను విరివిగా ప్రచారం చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. స్టైల్ మరియు  ప్రతిష్టతతో విజయ శక్తిని  బ్లెండర్స్ ప్రైడ్ ఎల్లప్పుడూ  విశ్వసిస్తుందనీ పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్ దేబాశ్రీ దాస్ గుప్తా వ్యాఖ్యానించారు.