5 September, 2026 | 12:56 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన భువనగిరి ఎంపీ చామల

04-09-2026 | 11:02pm

ఆదిభట్ల,(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్మటి వెంకట్ రెడ్డి (EVR) తమ్ముడు నరేందర్ రెడ్డి, ప్రణతి రెడ్డిల వివాహ మహోత్సవం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సమీపంలోని పీ.యస్.వై. కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) హాజరై నూతన వధూవరులను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం నూతన దంపతులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎల్మటి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Latest News

article_84007398.webp
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. శోభాయాత్ర
05-09-2026 | 12:26am
article_78370952.webp
సురేఖ బర్తరఫ్ ను నిరసిస్తూ కండ్లకు గంతలతో నిరసన
05-09-2026 | 12:21am
article_89788748.webp
మహిళల హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరుబాట
05-09-2026 | 12:15am
article_87692102.webp
ఒక వైపు సంబరాలు- మరో వైపు నిరసనలు
05-09-2026 | 12:09am
article_50548316.webp
వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం వాయిదా
05-09-2026 | 12:05am
article_71907328.webp
'కాంగ్రెస్'లో చేరిన బీజేపీ నేత కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి
05-09-2026 | 12:02am
article_22165615.webp
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.లక్ష ఆర్థిక సాయం
04-09-2026 | 11:53pm
article_58560565.webp
అమ్మ ఆశయం కోసం.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చందన
04-09-2026 | 11:47pm
article_78773243.webp
చక్రేశ్వర శివాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానం
04-09-2026 | 11:44pm
article_39840066.webp
వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన
04-09-2026 | 11:41pm
article_45373918.webp
420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌
04-09-2026 | 11:35pm
article_85488818.webp
కల్లూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 11:30pm