4 September, 2026 | 10:53 PM

Breaking News

జలసౌధలో KRMB త్రిసభ్య కమిటీ భేటీ

04-09-2026 | 12:12pm

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపిణీ(Water distribution) అంశంపై జలసౌధలో(Jalasoudha) శుక్రవారం నాడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. సమావేశంలో తెంలగాణ ఇంజీనీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు, ఏపీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఇంజినీర్లు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్(Nagarjuna Sagar)లో నీటి నిల్వలు, తెలంగాణ, ఏపీ తాగు నీటి అవసరాలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.