దామరచర్ల కు రేపు మంత్రుల రాక

05-11-2026 | 04:40pm

దామరచర్ల :అక్టోబర్ :5: దామరచర్ల మండల కేంద్రానికి రాష్ట్ర మంత్రులు(State Ministers) శుక్రవారం రానున్నారు. దామరచర్ల లో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma's house) నిర్మాణానికి వారు శంకుస్థాపన చేయనున్నారు.ఇందుకు గాను శంకుస్థాపన చేసే ప్రదేశాన్ని అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

మరిన్ని వార్తలు