వట్టెంలో కార్తీక దీపోత్సవం

24-11-2026 | 08:55pm

బిజినేపల్లి, నవంబర్ 23 : మండలంలోని వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో(Sri Venkateswara Swamy Temple) మంగళవారం కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాత్రివేళ కార్తీక దీపాలు వెలిగించేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకన్నా ముందుగా ఆలయ అర్చకులు వెంకన్న దంపతుల ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, అలంకారం, పూజలు నిర్వహించారు.  

మరిన్ని వార్తలు