అక్షింతలు వేసి ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
వెంకటాపురం నూగూరు నవంబర్ 1 (విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం(Bhadrachalam constituency) ఇన్చార్జి రాంప్రసాద్, మానే రామకృష్ణ, గొడవర్తి నరసింహమూర్తి, బోదే బోయిన బుచ్చయ్య, బిఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్య అతిథులుగా పాల్గొని సురవీడు గ్రామపంచాయతీ పరిధిలోని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వాదం సుధాకర్ శ్రీమతి వెంకటరమణ దంపతుల ముద్దుల కూతురు అంజన సాత్వికకి అక్షింతలు వేసి ఆశీర్వదించిన నాయకులు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంప రాంబాబు, వాజేడు మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి, చర్ల అధ్యక్షులు తాతారావు, సీనియర్ నాయకులు ముడుంబ శ్రీనివాస్, బిర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డర్ర దామోదర్, ఆలుబాక సర్పంచ్ పూజారి ఆదిలక్ష్మి, సురవీడు సర్పంచ్ ఇర్ప మురళి, మాజీ సర్పంచ్ గంగ, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చెరుకూరి సతీష్, బట్ట నాగేంద్ర, మంచర్ల నాగేశ్వరరావు, సుధాకర్,తిరుపతి, ప్రసాదు, సాయి తదితరులు పాల్గొన్నారు.