జవహర్‌నగర్ద, మ్మాయిగూడలో భారీ వర్షం

20-09-2026 | 01:14pm

జవహర్‌నగర్,సెప్టెంబర్ 20(విజయక్రాంతి): జవహర్‌నగర్(Jawaharnagar), దమ్మాయిగూడ పరిసర ప్రాంతాల్లో  భారీ వర్షం(Heavy rain) కురిసింది. దీంతో పలు కాలనీలు, ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీటి నిల్వలను తొలగించి, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.


మరిన్ని వార్తలు