వైఫల్యం నుంచే ఆవిష్కరణకు బాట

12-09-2026 | 08:37am

బీవీఆర్‌ఐటీలో 24 గంటల ఫెయిలాథాన్

నర్సాపూర్: విష్ణు వెంచర్ ల్యాబ్స్ ఫౌండేషన్, బీవీఆర్‌ఐటీ బేసిక్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో ఫెయిలాథాన్ 4వ ఎడిషన్‌ను(Failathon 4th Edition) నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం నిర్వహించిన ఈ 24 గంటల కార్యక్రమంలో విద్యార్థులు వాస్తవ సమస్యలను గుర్తించి, సృజనాత్మక పరిష్కారాలను రూపొందించి న్యాయనిర్ణేతల ముందు ప్రదర్శించారు.

మరిన్ని వార్తలు