గణపతి ఆవరణలో అన్నదానం..
20-09-2026 | 10:06pm
రామాయంపేట సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కాట్రియాల గ్రామంలో నవచైతన్య గణేష్ కమిటీ(Navachaitanya Ganesh Committee) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక వార్డు మెంబర్ మైలారం లావణ్య రాజు నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకుగాను గణేష్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అన్నదాతకు సన్మానం చేశారు.