ముదిరాజ్ సంహా గర్జన సభకు తరలిరండి
24-10-2026 | 07:15pm
చెన్నూర్,( విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) కేంద్రంలో ఈనెల 25న జరుగు ముదిరాజ్ సంహ గర్జన సభకు(Mudiraj Sangha Garjana Sabha) పెద్ద ఎత్తున ముదిరాజులు తరలి రావాలని మాజీ సర్పంచి, చెన్నూర్ మున్సిపాలిటీ(Chennur Municipality) కోఆప్సన్ సభ్యుడు సాధనబోయిన క్రిష్ణా పిలుపునిచ్చారు. శనివారం ఆయన సంఘ సభ్యులతో కలిసి మహాసభ పోస్టర్లను విడుదల చేసారు. ఈకార్యక్రమంలో గిరెల్లి మల్లన్న ,అట్టేం రామచందర్ ,నెన్నల సమ్మన్న, నాయిని బాలయ్య ,జోడు బాలయ్య ,నెన్నల సత్తన్న ,సుంకరి సంతు ,కాయిత లక్ష్మణ్ ,నెన్నల భీమయ్య ,అట్టెం వెంకటస్వామి పాల్గొన్నారు