గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫారం-18 పంపిణీ

02-11-2026 | 08:01pm

రాజాపూర్ నవంబర్ 2:మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) నేపథ్యంలో జడ్చర్ల   కాంసెన్సీ  లోని రాజాపూర్ మండలం  అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లకు సోమవారం బిజెపి పార్టీ నాయకులు ఏబీవీపీ నాయకులు(ABVP leaders) ఫారం-18లను పంపిణీ చేశారు.అలాగే గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.

గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఫారం-18 ద్వారా గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. గతంలో గ్రాడ్యుయే షన్ ఎమ్మెల్సీ ఓటు ఉండిన వారు కూడా కచ్చితంగా  ఎన్విరాన్మెంట్ కచ్చితంగా చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి  నెల్లి నర్సింలు, హన్మగాళ్ల బాల్ రాజ్,పవన్,ప్రశాంత్,నవీన్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు